25.7 C
Hyderabad

15న కురుమ యువ చైతన్య సమితి నూతన కమిటీ ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈనెల 15న కామారెడ్డి జిల్లా కురుమ యువచైతన్య సమితి నూతన కమిటీన జిల్లా కేంద్రంలో ఎన్నుకోనున్నట్లు కేవైసీఎస్ నాయకులు తెలిపారు.  సమితి బైలాస్ ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కమిటీ మార్పు జరగాలని, ప్రస్తుతం ఉన్న కమిటీకి రెండు సంవత్సరాలు ఆరు నెలలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏన్నుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కురుమ కులస్తులు, సమితి సభ్యులు, నాయకులు పాల్గొని నూతన కమిటీ ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు.

More articles

Latest article