26.2 C
Hyderabad

101 మంది మహిళలతో కుంకుమార్చన

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో శనివారం 101 మంది మహిళలతో కుంకుమార్చన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా దుర్గమ్మ సన్నిధిలో ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో దుర్గమ్మను అని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.  కార్యక్రమంలో పంతులుప్రవీణ్, భక్తులు బొమ్మ శ్రీనివాస్, నాగచైరన్, పృద్వి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article