29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కేటీఆర్ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ నిర్వాహకుడు కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు పిట్లం మండల బిఆర్ఎస్ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రంలోని తెలంగాణ భవన్లో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాసవి రమేష్ మాట్లాడుతూ పార్టీ నిర్వాహకులు కేటీఆర్ జన్మదిన వేడుకలను గ్రామ గ్రామాన నిర్వహించి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క సైనికుడు వలె జన్మదిన వేడుకలు పాల్గొని విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదములు ఆయన తెలిపారు. గత పది సంవత్సరాలుగా చేసిన సేవలు ప్రజలు గుర్తించకపోయినా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు చేస్తున్న మోసాలను చూసి మా కేటీఆర్, మా కెసిఆర్ అన్న నినాదాన్ని పలుకుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ కే పట్టం కడతామని శబ్దం చేశారు. బర్త్డే వేడుకల్లో టిఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్యంగా కార్యకర్తలు పాల్గొని ఉన్నారు.

More articles

Latest article