కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్ రావు విదేశాల నుంచి వస్తే కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లక తప్పదని మంత్రి కోమటి వెంకట్ రెడ్డి వ్యాఖ్యనించారు. మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని. ..ఇందుకు కేటీఆర్ సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు.
