28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కవితక్క ఫైల్స్

Must read

📰 Generate e-Paper Clip

  • సిద్దిపేట్ మోడల్ చిలిపి లీలలు

 

హైదరాబాద్, బతుకమ్మ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ అవినీతి అక్రమాల చిట్టాను రోజుకొక ఫైల్స్ రూపంలో బహిర్గతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం సిద్దిపేట్ మోడల్ చిలిపి లీలలు పేరిట పోస్టును కవితక్క అప్ డేట్స్ పై పోస్టు చేశారు. అందులో సిద్దిపేట్ మోడల్ చిలిపి లీలలు టైటిల్ ఎలా ఉంది?అని రాశారు. రాజకీయం దిగజారిచేస్తున్నారు. మీరు దూరిన సందులు గొందుల గురించి మాట్లాడే పరిస్థితి తెచ్చుకోకండి అంటూ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More articles

Latest article