ఘనంగా కవిత జన్మదిన వేడుకలు

0 1,290

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం  MLC  కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు ను ఘనంగా నిర్వహించారు. ఆమె జన్మదిన సందర్భంగా మండల పార్టీ కార్యాలయంలో బర్త్ డే కేక్ కట్ చేసి మిఠాయి లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.  కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా, నాయకులు CH గంగాధర్, చిన్నారెడ్డి, ఏనుగు రాజేశ్వర్, యూసుఫ్ మురళి, గంగాధర్, రాజు, మహేందర్, పృథ్వి, సంజాయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.