28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రభుత్వ పాఠశాలలో కరాటే శిక్షణ తరగతులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సోమవారం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రారంభించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా కరాటే శిక్షణ తరగతులను నేర్పుతున్నట్లు పేర్కొన్నారు. ఈ తరగతులు మూడు నెలల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Karate training classes in public school

More articles

Latest article