26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా కనుమ పండుగ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలో ప్రజలు కనుమ పండుగ వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. కనుమ పండుగ సందర్భంగా మహిళలు, చిన్నారులు ఇండ్ల ముందు ముగ్గులు వేశారు. ఆ ముగ్గులకు రంగులు అద్ది అందంగా అలంకరించారు. వంటకాలు తయారు చేసుకొని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు కలిసి ఆరగించారు. చిన్నారులు గాలి పటాలను ఎగరవేస్తూ ఆనందంగా గడిపుతూ కనుమ పండుగ వేడుకలను జరుపుకున్నారు.

More articles

Latest article