కామారెడ్డి గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ గా పి. విజయ పాల్ రెడ్డి నియామకం

0 1,149

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ గా పి.విజయ్ పాల్ రెడ్డి ని  ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను కలిసి పూల బొకే ను అందించారు. ఆయన ఇంతకు ముందు హైదరాబాద్ రాజీవ్ స్వగృహలో పనిచేసారు.

Leave A Reply

Your email address will not be published.