28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కల్లు డిపో పున:ప్రారంభించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని మూడో కల్లు డిపో మూసి వేయడంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని, తమపై దయతలచి కల్లు డిపోను ప్రారంభించాలని గీత కార్మికులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లు డిపో మూసివేయడంతో 29 మంది కార్మికులు, 200 మంది సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లు దుకాణాలనూ తెరిపించాలని కోరారు.

More articles

Latest article