పది ఫలితాల్లో కాకతీయ విద్యార్థుల ప్రభంజనం

0 15,277
  • స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో సత్తా చాటిన కాకతీయ విద్యా సంస్థలు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలై పదోతరగతి ఫలితాల్లో కాకతీయ విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటారని విద్యా సంస్థల చైర్ పర్సన్ సీహెచ్.విజయలక్ష్మీ తెలిపారు. కాకతీయ విద్యార్థి ఎస్.క్రితి 596/600 మార్కులతో స్టేట్ మెదటి ర్యాంకు సాధించిందని తెలిపారు. నితేష్  591/600 మార్కులతో స్టేట్ ఆరో ర్యాంకు, ఎస్ఎన్వీ అఖిల్ 590/600 మార్కులతో స్టేట్ ఏడో ర్యాంకు, డి.క్రుతి 587/600 మార్కులతో స్టేట్ 10వర్యాంకు, సాయి శ్రేయస్ 586/600 మార్కులతో స్టేట్ 11వ ర్యాంకు, జి.వర్షిణి 586/600 మార్కులతో స్టేట్ 11వ ర్యాంకు, కౌషిక్ ప్రసాద్ 585/600 మార్కులతో స్టేట్ 12వ ర్యాంకు, అబిబా సిద్దిఖి 585/600 మార్కులతో స్టేట్ 12వ ర్యాంకు, గౌతమ్ 585/600 స్టేట్ 13 ర్యాంకు, జశ్వంత్ 584/600 మార్కులతో స్టేట్ 14వ ర్యాంకు, ఆశా గౌర్ 583/600 మార్కులతో స్టేట్ 15వ ర్యాంకు, ఎస్.భవాణి 582/600 మార్కులతో స్టేట్ 15వ ర్యాంకు, జె.యోచన 582/600 మార్కులతో స్టేట్ 15వర్యాంకు, బి.ఆకర్ష 581/600 మార్కులతో స్టేట్ 16వ ర్యాంకు, కె.సహస్ర 580/600 మార్కులతో స్టేట్ 17వ ర్యాంకు సాధించారని తెలిపారు. అనుభవం గల ఉపాధ్యాయులు విద్యార్థులపై అనునిత్యం తమ పర్యవేక్షణ కలినిగిన ఇంచార్జీలు, నాన్ టీచింగ్ సింబ్బంది, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఈ విజయం సాధించామన్నారు. కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో స్కూల్ స్థాయి నుంచే ఐఐటి ఉండటం వల్ల ప్రణాళికా బద్ధంగా అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నామని తెలిపారు.

Kakatiya students excel in 10th results

Leave A Reply

Your email address will not be published.