పది ఫలితాల్లో కాకతీయ విద్యార్థుల ప్రభంజనం

స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో సత్తా చాటిన కాకతీయ విద్యా సంస్థలు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలై పదోతరగతి ఫలితాల్లో కాకతీయ విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటారని విద్యా సంస్థల చైర్ పర్సన్ సీహెచ్.విజయలక్ష్మీ తెలిపారు. కాకతీయ విద్యార్థి ఎస్.క్రితి 596/600 మార్కులతో స్టేట్ మెదటి ర్యాంకు సాధించిందని తెలిపారు. నితేష్  591/600 మార్కులతో స్టేట్ ఆరో ర్యాంకు, ఎస్ఎన్వీ అఖిల్ 590/600 మార్కులతో స్టేట్ ఏడో ర్యాంకు, డి.క్రుతి 587/600 మార్కులతో స్టేట్ 10వర్యాంకు, సాయి...