29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జ్యోతి పూలే జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్ :-జుక్కల్ మండలంలోని గ్రంథాలయం కార్యక్రమంలో గురువారం  జ్యోతి పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవాసి నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ  జ్యోతి పులే జీవిత చరిత్రను సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఆయిల్ వార్ మారోతి, S.బాలాజీ‌ ఎమ్మార్పీ ఉప అధ్యక్షులు,G. నర్సింగ్, జె.
సుధీర్, పండరి ఎస్. లలిత,J. శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article