జ్యోతి పూలే జయంతి వేడుకలు

బతుకమ్మ, జుక్కల్ :-జుక్కల్ మండలంలోని గ్రంథాలయం కార్యక్రమంలో గురువారం  జ్యోతి పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవాసి నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ  జ్యోతి పులే జీవిత చరిత్రను సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఆయిల్ వార్ మారోతి, S.బాలాజీ‌ ఎమ్మార్పీ ఉప అధ్యక్షులు,G. నర్సింగ్, జె. సుధీర్, పండరి ఎస్. లలిత,J. శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.