విద్యార్థి చంద్రకళ కుటుంబానికి న్యాయం చేయాలి

  . . .  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాజీ బట్ట వెంకట రాములు   కామారెడ్డి, బతుకమ్మ :   కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీలో ఎస్సీ దక్కలి సామాజిక వర్గానిక సామాజిక వర్గం నుండి మొదటి తరం విద్యార్థి గా యూనివర్సిటీ స్థాయికి వచ్చిన చంద్రకళ మరణించడం కుటుంబానికి తీరని లోటు ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాజీ బట్ట వెంకట రాములు డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డి ఆర్ అండ్ బి ఎస్ గెస్ట్ హౌస్...