26.2 C
Hyderabad
Monday, August 3, 2026

టియుడబ్ల్యూజే సమావేశానికి తరలిన జర్నలిస్టులు

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులు బాన్సువాడలో జరిగిన టీయుడబ్యూజే (ఐజేయూ) సమావేశానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ సంఘం అభివృద్ది కోసం కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్యూజే ఈసీ సభ్యులు సంగయప్ప, జిల్లా నాయకులు సందూర్ హన్మండ్లు, గంగన్న, ఈరన్న, నవనీత్ రాజ్ పాల్గొన్నారు.

More articles

Latest article