ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ రామారెడ్డి మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ రవీందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కండుగా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

