27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ పార్టీలో చేరిక

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణానికి చెందిన  బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అబిద్ అడ్వకేట్ ఆయన కుమారుడు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎడపల్లి సరాయు ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ సోదరులు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు..ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హాందన్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు తూము శరత్ రెడ్డి, పాషా మోహినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article