26.3 C
Hyderabad
Monday, August 3, 2026

పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జంగం గంగాధర్

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ , బతుకమ్మ : బాన్సువాడ మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో కౌన్సిలర్లు వెంకట్, కిరణ్, హకీమ్, బాలకృష్ణ ఆయనను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. పద్మశాలి ఐక్యతకు కృషి చేస్తానని ఆయన సందర్భంగా తెలిపారు.

More articles

Latest article