బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలో మద్యం తాగి వాహనం నడిపిస్తున్న బోధన్ పట్టణంలోని నాయి బ్రాహ్మణ కాలనికి చెందిన జి.శ్రీనివాస్ కు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేష తల్ప సాయి ముందు హాజరుపరచగా ఒకరోజు జైలు శిక్ష విధించినట్టు బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ తెలిపిపారు.
