జగిత్యాల్, బతుకమ్మ: పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ న్యూఢిల్లీలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గం పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు, పైప్ లైన్ పనులపై చర్చించారు. ఎమ్మెల్యే సంజయ్ ఎంపీని ఘనంగా సన్మానించారు.
