27 C
Hyderabad

ఇసుక ఆక్రమ రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్ల పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ:

ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో పోతంగల్ నుంచి రుద్రూర్ మీదుగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్టు రుద్రూర్ ఎస్ఐ సాయన్న తెలిపారు. శనివారం రాత్రి  రెండు ఇసుక లోడ్ తో ఉన్న ట్రాక్టర్ లను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.  అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

More articles

Latest article