బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా ఈర్ల రాజ్ గణేష్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా ఈర్ల రాజ్ గణేష్ నియామకం అయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆదేశాల మేరకు యువ మోర్చా ఇందూర్ జిల్లా అధ్యక్షులు రత్నంగారి వంశీగౌడ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఈర్ల రాజ్ గణేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో బీజేవైఎం ఇందూర్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించిన ఎంపీ ధర్మపురి అరవింద్ కి, ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి , పసుపు బోర్డు చైర్మన్...