27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పిఆర్ టియు క్యాలెండర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల:  మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం   పి ఆర్ టి యు టీఎస్ ఏర్గట్ల మండల అధ్యక్షులు కృష్ణ ప్రసాద్,ప్రధాన కార్యదర్శి రాజశేఖర్,  ఆధ్వర్యంలో జిల్లా పి ఆర్ టి యు అధ్యక్షులు పొద్దుటూరు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగోనె కిషన్, మండల విద్యాశాఖ అధికారి  ఆనంద్ రావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కృష్ణ చారి,చేతుల మీదుగా పి ఆర్ టి యు టి ఎస్ నూతన సంవత్సర ( 2025 ) క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు, లక్ష్మణ్ పటేల్, బోగ లక్ష్మణ్,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గంట అశోక్,  మండల కార్యదర్శి ఇమామోద్దీన్,మహిళ ఉపాధ్యక్షురాలు మమత   రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గటాడి భాస్కర్ దశెంధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేందర్, జిల్లా కార్యదర్శి సాదుల గంగాధర్, ప్రధానోపాధ్యాయులు  జావీద్,  మండల పరిధిలో నీ ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

More articles

Latest article