పిఆర్ టియు క్యాలెండర్ ఆవిష్కరణ

బతుకమ్మ,ఏర్గట్ల:  మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం   పి ఆర్ టి యు టీఎస్ ఏర్గట్ల మండల అధ్యక్షులు కృష్ణ ప్రసాద్,ప్రధాన కార్యదర్శి రాజశేఖర్,  ఆధ్వర్యంలో జిల్లా పి ఆర్ టి యు అధ్యక్షులు పొద్దుటూరు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగోనె కిషన్, మండల విద్యాశాఖ అధికారి  ఆనంద్ రావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కృష్ణ చారి,చేతుల మీదుగా పి ఆర్ టి యు టి ఎస్ నూతన సంవత్సర ( 2025 ) క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ...