24.8 C
Hyderabad
Friday, July 31, 2026

న్యాల్కల్  పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్టాపన

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  మోపాల్ మండలం  న్యాల్కల్ ప్రాథమిక పాఠశాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మూల నక్షత్ర సందర్భంగా దేవి సరస్వతీ మాత విగ్రహ స్థాపన జరిగింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన మండల విద్యాధికారి  గేమ్ సింగ్ మాట్లాడుతూ విద్యార్థులు విద్య తో పాటు భక్తి భవన పెంపోందించుకోవాలన్నారు. పాఠశాలలో సరస్వతి మాత విగ్రహం ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపిడిఎల్ కిరణ్ కుమార్,  భోజారామ్, ప్రధానోపాధ్యాయులు కొట్టూర్ దేవదాస్ , గ్రామ సచివాలయ కార్యదర్శి మల్లేశం ,  విగ్రహ దాత  గంగామణి దంపతులు, వీడిసి చైర్మన్ కిరణ్ , గ్రామ పెద్దలు శ్రీధర్ , ఎఎపిసి చైర్మన్ సునీత దంపతులు,  ఉపాధ్యాయులు పోసాని , శారదా , మాధవి, గ్రామ పొదుపు సంఘాల ప్రతినిధులు,  తల్లిదండ్రులు పాల్గొన్నారు.

More articles

Latest article