25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పాఠశాలల తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

Inspection of schools

జక్రాన్ పల్లి, బతుకమ్మ: మండల కేంద్రంలోని కేజీబీవీ, మోడల్ స్కూల్ ను జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని, వంట గదిని, వంట సామగ్రిని పరిశీలించి పలు సూచనలు  చేశారు. అనంతరం ఎస్ ఏ-1 పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించారు.

 

More articles

Latest article