25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

పిఎంపి, ఆర్ఎంపి ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు లో ఉన్న పి.ఎం.పి, ఆర్ఎంపి ప్రైవేటు ఆసుపత్రులను భిక్కనూరు వైద్యురాలు ఏమైనా శుక్రవారం తనిఖీ చేశారు. భిక్కనూరు పట్టణంతోపాటుగా జంగంపల్లి లో ఉన్న ఆసుపత్రులను పరిశీలించి పీఎంపీ ఆర్ఎంపి వైద్యులకు పలు సూచనలు చేశారు. నిబంధనను ఉల్లంఘిస్తే తీవ్రంగా చర్యలు ఉంటాయని అన్నారు.

More articles

Latest article