బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని 50డివిజన్ లోగురుద్వార్ వద్ద స్థానిక బిజెపి యువ నాయకుడు కృష్ణ పాటిల్ ఆధ్వర్యంలో జాతీయ జెండాని ఆవిష్కరించారు. కృష్ణ పటేల్ మాట్లాడుతూ శాంతిదూతగా వెలసిన బాపూ….? జాతి రత్నమై వెలిగిన నెహ్రూ విప్లవ వీరులు.. వీర మాతలు ముద్దుబిడ్డలై మురిసే భూమి అన్నారు. ఈ కార్యక్రమంలో దీపక్, శివ, గాలి రాములు, దీపక్, కిరణ్, సాగర్ , సతీష్ తదితరులు పాల్గొన్నారు.
