కాకతీయలో ఇంటర్ అడ్మిషన్స్ లో మెరిట్ విద్యార్ధులకు ప్రోత్సాహకాలు

0 15,283

బతుకమ్మ, నిజామాబాద్: పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్ధులకు నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థలు శుభవార్తను ప్రకటించింది. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులు సాధించి, పదో తరగతి రిజల్ట్ లో స్టేట్ ఫస్ట్ టాప్ మార్కుల (596/600 )ను సాధించిన కాకతీయ విద్యాసంస్థలలో ఇంటర్ లో చేరే విద్యార్ధులకు మెరిట్ ఫ్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. కాకతీయ విద్యాసంస్థలను స్థాపించి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సంధర్బంలో ఇంటర్మిడియట్ డే స్కాలర్ లో చేరే వారికి, హస్టల్ అడ్మీషన్ లను తీసుకున్న వారికి ఫీజులలో రాయితీలను వర్తింప చేస్తున్నట్టు చైర్ పర్సన్ విజయ లక్ష్మి వెల్లడించారు. ఈ నెల 7 వరకు ఇంటర్మిడియట్ లో అడ్మిషన్ లను తీసుకునే వారికి మాత్రమే ఫీజులలో రాయితీని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల కాలంకు ఫీజు రాయితీలను కల్పిస్తున్నట్టు ముందుగా వచ్చిన వారికి  అడ్వాన్స్ ప్రాతిపాధికన ప్రోత్సకాలను వర్తింప చేస్తున్నట్టు తెలిపారు. పదో తరగతి లో విద్యార్ధులు సాధించిన మార్కుల అధారంగా అంటే  575/600 మార్కులు సాధించిన వారికి 100 శాతం ఫీజు రాయితి,565 సాధించిన వారిని 75 శాతం, 555 మార్కులు వచ్చిన వారికి 60 శాతం, 545 మార్కులు వస్తే 50 శాతం,535 మార్కులు పోందిన వారికి 45 శాతం, 525 మార్కులు దక్కించుకున్న వారికి 40 శాతం, 500 మార్కులు వచ్చిన వారికి ఫీజులో 30 శాతం తగ్గింపు ఉంటుందని తెలిపారు.  ఇంటర్ మీడియట్ తో పాటు జేఇఇ మేయిన్స్, నీట్ లో మంచి ర్యాంకులు సాధిస్తున్న కాకతీయలో డేస్కాలర్ ఫీజులు కార్పొరేట్  కాలేజీల ఫీజులకన్న తక్కువగా  ఉండటం విశేషం. ర్యాంకుల కోసం విద్యార్ధులను రాచీ రంపాన పేడుతు, పేరుకే కార్పోరేట్ పీజులు వసూలు చేస్తు స్థానిక కళాశాలలకు దీటుగా మార్కులు సాధించని ప్రైవేట్ కాలేజీల ఫీజులకన్న ఎన్నో రేట్ల ఫీజులు తగ్గింపు కాకతీయ లో  తీసుకోవడం గమనర్హం. మరిన్ని వివరాలకు నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ లోని కాకతీయ విద్యాసంస్థలను సంప్రదించాలని  9182029525, 9177556270 విద్యాసంస్థల చైర్ పర్సన్ సీహేచ్ విజయ లక్ష్మి కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.