కాకతీయలో ఇంటర్ అడ్మిషన్స్ లో మెరిట్ విద్యార్ధులకు ప్రోత్సాహకాలు

బతుకమ్మ, నిజామాబాద్: పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్ధులకు నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థలు శుభవార్తను ప్రకటించింది. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులు సాధించి, పదో తరగతి రిజల్ట్ లో స్టేట్ ఫస్ట్ టాప్ మార్కుల (596/600 )ను సాధించిన కాకతీయ విద్యాసంస్థలలో ఇంటర్ లో చేరే విద్యార్ధులకు మెరిట్ ఫ్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. కాకతీయ విద్యాసంస్థలను స్థాపించి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సంధర్బంలో ఇంటర్మిడియట్ డే స్కాలర్ లో చేరే వారికి, హస్టల్ అడ్మీషన్ లను తీసుకున్న వారికి ఫీజులలో...