25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

డాక్టర్ బిఆర్.నేత పుస్తకం ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ  : తెలంగాణ విశ్వవిద్యాలయం లోని క్రీడ విభాగంలో సహాయ ఆచార్యులు (సి) గా పనిచేస్తున్న డాక్టర్ బి ఆర్ నేత  రచించిన “ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు చేయవలసిన శాస్త్రీయ సాధన” అనే  పుస్తకాన్ని  వైస్ చాన్సలర్ ప్రో. టి.యాదగిరి రావు,  రిజిస్ట్రార్ ప్రొ. యాదగిరి మంగళవారం ఆవిష్కరించారు. ఆ సందర్భంగా వైస్ -ఛాన్స్లర్  మాట్లాడుతూ ఇలాంటి రచనలు వ్యాయామ విద్య ను అభ్యసిస్తున్న  విద్యార్థినీ విద్యార్థులకు ఉపయోగ పడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఘంట చంద్రశేఖర్, డైరక్టర్ అకడమిక్ ఆడిట్ సెల్, డా. జి బాలకిషన్ డైరెక్టర్ స్పోర్ట్స్ తదితరులు అభినందించారు.

More articles

Latest article