29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అక్రమ మద్యం పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో అక్రమ మద్యాన్ని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అమ్ముతున్నారని సమాచారం మేరకు స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జంగంపల్లి గ్రామానికి చెందిన కందునూరి నరేష్ గౌడ్ వద్ద 24 లీటర్ల మద్యం ను స్వాధీనం చేసుకుందామని స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసేశామన్నారు. భిక్కనూరు మండలంలో అక్రమ మద్యం అమ్మితే సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.

More articles

Latest article