27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సమంత ’సిటడెల్‘కు ఐకానిక్ గోల్డ్ అవార్డు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ’సిటడెల్-హనీ బన్ని‘ వెబ్ సిరీస్ లో సమంత, వరుణ్ ధావన్ జంటగా నటించిన విషయం తెలిసిందే. ఈసిరీస్ ను తాజాగా ఐకానిక్ గోల్డ్ అవార్డు వరించింది. ఉత్తమ వెబ్ సిరీస్ ల జాబితాలో ’సిటడెల్-హనీ బన్ని‘ ఈఅవార్డును గెలుచుకుంది.

More articles

Latest article