27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిరూపిస్తే రాజీనామా చేస్తా

Must read

📰 Generate e-Paper Clip

రేవంత్ కు సవాల్ విసిరిన హరీశ్ రావు

వెబ్ న్యూస్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన సవాల్ విసిరారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నట్లు నిరూపిస్తే .. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్యనించారు. కార్యకర్తలను వేధిస్తే రెడ్ బుక్ లో పేర్లు రాస్తామని, పోలీస్ అధికారులను హెచ్చరించారు. బడా కాంట్రాక్టర్లకు రూ. 12 వేల కోట్లు కట్టబెట్టారని ఆరోపించారు.

More articles

Latest article