27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

జూబ్లీహిల్స్‌ బరిలో నేనే ఉంటా

Must read

📰 Generate e-Paper Clip

మహ్మద్‌ అజారుద్దీన్‌

బతుకమ్మ, వెబ్‌డెస్క్‌

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే బరిలో నేనే ఉంటానని మహ్మద్‌ అజారుద్దీన్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై పార్టీలోనూ, నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే, పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యుడు అజారుద్దీన్‌ తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులతో మాట్లాడారు.

More articles

Latest article