నల్గొండ, బతుకమ్మ : నేను ఓడిపోయాను ..నా డబ్బులు తిరిగి నాకివ్వండని దేవుడి ఫొటోతో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటింటికీ తిరుగుతున్నాడు. ఈ విచిత్ర ఘటన నల్గొండ జిల్లా ఔరవాణి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికలలో ఓట్ల కోసం రూ. 10 లక్షలకు పైగా ఖర్చు చేశానని ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి వాపోయాడు.
