23.7 C
Hyderabad

నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  నగరంలోని గచ్చి బౌలి సంధ్య కన్వెన్షన్ వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో లే అవుట్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికుల హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే అక్రమణలను తొలగించాలని ఉన్నత న్యాయస్థానం హైడ్రాకు సూచించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు  పోలీసు బందో బస్తు మధ్య సోమవారం ఉదయం అనుమతి లేని నాలుగు షెడ్లు, నిర్మాణంలో ఉన్న భవనాన్ని అధికారులు కూల్చేశారు.

More articles

Latest article