ఎస్సెఎస్సీ టాపర్లకు సన్మానం

0 15,267

బతుకమ్మ భిక్కనూరు: పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన ముదిరాజ్ విద్యార్థులను ముదిరాజ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం సన్మానించి అభినందించారు. ఉప్పరి శ్రీనిధి 528 పసుల కీర్తన-526 సలిమేడ వైష్ణవి 520 నిరంజన్ 517 బండి విగ్నేష్ 559 ఉప్పరి ప్రజ్ఞాన్ 541 ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద రమేష్, గజ్జల బిక్షపతి ,బండి రాములు, యాదగిరి, శ్రీకాంత్, రమేష్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.