24.7 C
Hyderabad
Monday, August 3, 2026

జిల్లా అధ్యక్షులు గా ఎన్నికైన ఓ.రమేష్ కు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ముప్కాల్: టీఎస్ యూటీఎఫ్ (ఉపాధ్యాయ సంఘం) జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా సోమవారం ఓ.రమేష్ ను ముప్కాల్ గ్రామపరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా  సన్మానించారు. కార్యక్రమంలో ‘గ్రామ పరిరక్షణ సమితి’ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సంజీవ్ థామస్, సలహాదారులు టి.సాయన్న, గద్దల గంగారాం, కట్ట మహేష్, కల్లు స్వామి, గ్రామ పెద్దలు ముస్కు నర్సయ్య, దాసరి నర్సింగ్ దాస్, గురుడు దయనంద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article