27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రుద్రూర్ లో ఘనంగా హోలీ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని పలు గ్రామాలల్లో శుక్రవారం యువకులు, చిన్నారులు, గ్రామస్తులు హోళి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. యువకులు, చిన్నారులు ఒకరి పై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాల మధ్య  హోళి సంబరాలు నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, చిన్నారులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Holi celebrations in Rudrur

More articles

Latest article