29.5 C
Hyderabad

ఘనంగా హోళీ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో గురువారం ఘనంగా హోళీ సంబరాలు జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ హోళీ సంబరాల్లో పాల్గొన్నారు. కులమత బేధాలు లేకుండా ఒకరి పై ఒకరు రంగులు చల్లుకుంటూ హోళీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం రాత్రి గ్రామంలో కామ దహనం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గంగలి రాములు, పట్టేపు రాములు, పట్టేపూ పోశెట్టి, మంత్రి గంగారాం, అసం సాయిలు, రాము, శానం హన్మండ్లు, మహేష్, కుర్లెప్ గంగాధర్, జెక్రి నరేందర్, కిరణ్, శానం సాయిలు, ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.

Holi celebrations in grand style

More articles

Latest article