30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

కాలభైరవ స్వామిని దర్శించుకున్న హీరో శ్రీకాంత్

Must read

📰 Generate e-Paper Clip

మాచారెడ్డి, బతుకమ్మ:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇస్సన్న పల్లిలో ని కాలభైరవ స్వామిని సినీ హీరో శ్రీకాంత్ దంపతులు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. వారితో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేయించి ఆశీర్వచనాలు అందజేశారు. స్వామి వారి చిత్రపటంతోపాటు తీర్ణప్రసాదాలు అందజేశారు.

More articles

Latest article