29.9 C
Hyderabad

దయా హృదయులు దొండి నారాయణ, సిగ్మా

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల ఎంపియుపిఎస్ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సుమారు రూపాయలు 30 వేల విలువగల తెల్లటి బూట్లను దొండి నారాయణ వారి కుమార్తె సిగ్మా విద్యార్థులకు బహుకరించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రమీల తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయుల బృందం విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు వారి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

More articles

Latest article