డిచ్పల్లి, బతుకమ్మ : సుద్దపల్లిలోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో హెల్తక్యాంప్ శనివారం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ నళిని తెలిపారు. ఆరోగ్య శాఖ అధికారులు డా.స్వప్న, వెంకట్ రెడ్డి, మలేహ సుల్లానా, గంగుబాయి విద్యార్థులకు చికిత్స అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ స్వప్న, వనిత పాల్గొన్నారు.

