బతుకమ్మ, పిట్లం : ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ పిట్లం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా కుమ్మరి హనుమంతరావు ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా బత్తిని సురేందర్, క్యాషియర్ గా నీలకంటి సిద్ధార్థ, ఉపాధ్యక్షులుగా కుమ్మరి యాదగిరి, మంగలి రాజు, జాయింట్ సెక్రటరీగా నీలకంఠ నందు, సలహాదారులుగా నీలేష్, దయానంద్,బొడ్ల రాజు ,కొండరాజు ,దేవల నరేష్ తదితరులను ఎన్నుకోవడం జరిగింది.
