ఆర్మూర్, బతుకమ్మ: పట్టణంలోని ‘స్మైల్స్ ది స్కూల్’ లో హలోవెన్స్ డే సెలబ్రేషన్స్ ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్పోకి డెకొరేషన్ హలో థీమ్ గేమ్స్ , ఆక్టివిటీస్ నిర్వహించారు. హలో వీన్స్ ఒక మంచి అవకాశమని స్కూల్ డైరెక్టర్ రఫీ గౌహర్ అన్నారు. కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ షబానా గౌహర్, సిబ్బంది సింధూర, సవిత, స్వప్న, సరిత, సింధూజ, విద్యార్థులు పాల్గొన్నారు.

