ఇందిరమ్మఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

0 15,506

బతుకమ్మ బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో 13వ వార్డులో ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇండ్ల నిర్మాణానికి మంగళవారం కాంగ్రెస్‌ నాయకులు మహమ్మద్ గౌస్ పాషా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ శ్రీనివాస్,మున్సిపల్ అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.