26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఆర్థిక సంఘం నిధులతో సీసీ, డ్రైనేజ్ పనుల భూమి పూజ

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్ గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ, డ్రైనెజ్ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ దేశ బోయిన జమున సంజీవ్ యాదవ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జైడి కిశోర్ రెడ్డి, గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు నిమ్మల సాయిలు, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, కారోబర్ మారుతి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article