26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ముప్కాల్ : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముప్కాల్  ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉపాధ్యాయులకు బిజెపి, బీజీవైఎం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు దినేష్ చిలుక, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కల్లు స్వామి, బిజెపి పట్టణ అధ్యక్షుడు పెంటగంగాధర్, మాజీ సర్పంచ్ నరసింగ దాస్, బిజెపి సీనియర్ నాయకులు మాజీ, యువ నాయకులు నవీన్ పాల్గొన్నారు.

More articles

Latest article